Congress 1000 Days | కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశా.. చెప్పుతో కొట్టుకున్న అన్నదాత!
Congress 1000 Days | నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేటకు చెందిన రైతు ముంజ తిరుపతిగౌడ్ యూరియా కోసం ఎదురొంటున్న ఇబ్బందులను బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు.
Congress 1000 Days | కడెం, సెప్టెంబర్ 6 : నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేటకు చెందిన రైతు ముంజ తిరుపతిగౌడ్ యూరియా కోసం ఎదురొంటున్న ఇబ్బందులను బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆదివారం కాంగ్రెస్ 1,000 రోజుల పాలనపై నిరనలు కొనసాగాయి. ఇందులో భాగంగా జాన్సన్ నాయక్ మాసాయిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా యూరియా కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశానంటూ తిరుపతిగౌడ్ భావోద్వేగానికి గురై చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

