తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది
తల్లిదండ్రులను ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దని, జీవితంలో రుణం తీర్చుకోలేనివారు ఎవరైనా ఉన్నారంటే వారు తల్లిదండ్రులు మాత్రమేనని డీజీపీ జితేందర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం పోలీసు అకాడమీలో రాష్ట్ర డీజీపీగా చివరిరోజు ఆయనకు నిర్వహించిన వీడ్కోలు పరేడ్‌లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు.
- వీడ్కోలు పరేడ్‌లో డీజీపీ జితేందర్
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : తల్లిదండ్రులను ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దని, జీవితంలో రుణం తీర్చుకోలేనివారు ఎవరైనా ఉన్నారంటే వారు తల్లిదండ్రులు మాత్రమేనని డీజీపీ జితేందర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం పోలీసు అకాడమీలో రాష్ట్ర డీజీపీగా చివరిరోజు ఆయనకు నిర్వహించిన వీడ్కోలు పరేడ్‌లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. ఉద్యోగ రీత్యా కుటుంబం, బంధువులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, తన విధులను కుటుంబం ఆర్థం చేసుకున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా తన తల్లిని గుర్తుచేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. పంజాబ్‌లో పుట్టి పెరిగినా.. తెలంగాణ ప్రజలకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సీనియర్, జూనియర్ ఐపీఎస్‌లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

