‘ఫాల్కన్’ కేసులో కీలక నిందితుడి అరెస్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాలన్ ఇన్వాయిస్ డిసౌంటింగ్ డిపాజిట్ల కేసులో తెలంగాణ సీఐడీ పోలీసులు కీలక నిందితుడిని అరెస్టు చేశారు. ముంబైకి చెందిన ‘వరల్డ్ లైన్' ఈ-పేమెంట్ గేట్‌వే సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ షేక్ మొహిద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాలన్ ఇన్వాయిస్ డిసౌంటింగ్ డిపాజిట్ల కేసులో తెలంగాణ సీఐడీ పోలీసులు కీలక నిందితుడిని అరెస్టు చేశారు. ముంబైకి చెందిన ‘వరల్డ్ లైన్’ ఈ-పేమెంట్ గేట్‌వే సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ షేక్ మొహిద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
అనధికారికంగా డిపాజిట్లు వసూలు చేయడంతోపాటు మోసానికి, నమ్మకద్రోహానికి, క్రిమినల్ కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మొహిద్దీన్ అరెస్టు జరిగింది. రూ.4,215 కోట్ల ‘ఫాల్కన్’ కుంభకోణంలో 7 వేల మందికిపైగా బాధితులు ఉన్నారు. ‘వరల్డ్ లైన్’ ఈ-పేమెంట్ గేట్‌వే సేవలను నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి తనిఖీలు లేకుండా మోసపూరిత యాప్‌నకు అందజేయడం ద్వారా ప్రజల నుంచి సులభంగా కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేసేందుకు వీలుకల్పించినట్టు మొహిద్దీన్‌పై ఆరోపణలున్నాయి. ఈ అక్రమాల ద్వారా ‘వరల్డ్ లైన్’ సంస్థ సుమారు రూ.7.53 కోట్లు ఆర్జించినట్టు అధికారులు గుర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

