Home
Telangana
Facebook Account Of Peddapalli Congress Mp Candidate Vamsikrishna Changed With Namaste Effect
ఈసీ నోటీస్.. వంశీ ఎఫ్బీలో చేంజెస్
ఎన్నిక కాక ముందే సోషల్ మీడియాలో ఎంపీగా చెలామణి అవుతున్న పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి చుక్కెదురైంది. దీనిపై ఏప్రిల్ 27న ‘ఎన్నిక కాకముందే ఎంపీ’ శీర్షికన నమస్తే తెలంగాణలో కథనం ప్రచురిత మైంది.
- ఎంపీ స్థానంలో ఎఫ్సీగా మార్పు
- ‘ఎన్నిక కాకముందే ఎంపీ’పై స్పందన
- ‘నమస్తే’ ఎఫెక్ట్‌తో మారిన పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ఫేస్బుక్ అకౌంట్
పెద్దపల్లి, మే 4 (నమస్తే తెలంగాణ): ఎన్నిక కాక ముందే సోషల్ మీడియాలో ఎంపీగా చెలామణి అవుతున్న పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి చుక్కెదురైంది. దీనిపై ఏప్రిల్ 27న ‘ఎన్నిక కాకముందే ఎంపీ’ శీర్షికన నమస్తే తెలంగాణలో కథనం ప్రచురిత మైంది.
ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులందాయి. దీంతో ఎన్నికల అధికారులు కోడ్ ఉల్లంఘనగా పరిగణించి నోటీసులు జారీ చేయగా.. వంశీకృష్ణ ఫేస్బుక్ అకౌంట్‌ను మార్చేశారు. ఎంపీ స్థానంలో జీ వంశీకృష్ణ ఎఫ్‌సీ(ఫ్యాన్స్ క్లబ్)గా మార్చారు. అలాగే డీపీ, కవర్ పేజీలలో కేవలం వంశీకృష్ణ ఉన్న ఫొటోలనే ఉంచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

