లాక్డౌన్ సమయంలో లాయర్లకు మినహాయింపు

హైదరాబాద్ : హైకోర్టు, ఇతర దిగువ కోర్టులకు హాజరయ్యే న్యాయవాదులకు లాక్డౌన్ సమయంలో మినహాయిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. తమ నివాసాల నుండి సంబంధిత కార్యాలయాల వరకు అధికారిక పనుల నిమిత్తమై వెళ్ళడానికి న్యాయవాదులకు ఈ-పాస్ లను సంబంధిత పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలు జారీ చేస్తాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జారీ చేసే ఈ-పాస్ లకై policeportal.tspolice .gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు డీజీపీ కార్యాలయం ఆదేశాలను జారీచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

