కొవిడ్‌తో స్టేట్ ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు అజయ్ కన్నుమూత

హైదరాబాద్ : కొవిడ్-19తో రాష్ట్ర ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు అజయ్ బాబు(59) కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. అజయ్ 1978లో గౌహతిలోని జరిగిన స్కూల్ నేషనల్స్ ద్వారా అరంగేట్రం చేశాడు. 1979, 1980 లలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఎల్బీ స్టేడియంలో మొదటి బ్యాచ్ స్పోర్ట్స్ హాస్టల్లో సభ్యుడిగా ఉన్నాడు. 1982లో చెన్నైలో జరిగిన సంతోష్ ట్రోఫీలో ఏపీ తరపున పాల్గొన్నాడు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జట్టుతో పాటు స్టేట్ జట్టులో సభ్యుడైన అజయ్ జాతీయస్థాయిలో అనేక టోర్నమెంట్లలో రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అజయ్‌బాబు మరణం పట్ల తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహద్ అలీ రాఫత్, కార్యదర్శి జీపీ పాల్గున, చైర్మన్ కేటీ మాహి సంతాపం తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

