సీఎం ఇలాకాలో కాంగ్రెస్ దుర్మార్గం
ఓ మాజీ సర్పంచ్, అతని తండ్రి మరికొందరితో కలిసి బీఆర్ఎస్ వార్డు సభ్యుడితోపాటు అతడి సోదరుడిపై దాడికి పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జఖాన్‌పేటలో గురువారం చోటుచేసుకున్నది. ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ వార్డు మెంబర్ చాకలి నరేశ్ ఇంటికి వెళ్తున్న క్రమంలో మాజీ సర్పంచ్ తండ్రి తారస పడగా, చూడకుండా వెళ్లిపోయాడు.
- బీఆర్ఎస్ వార్డు మెంబర్‌పై దాడి
- రాళ్లు, కర్రలతో వెంబడించి దౌర్జన్యం
- నారాయణపేట జిల్లాలో ఘటన
కోస్గి, ఏప్రిల్ 2 : ఓ మాజీ సర్పంచ్, అతని తండ్రి మరికొందరితో కలిసి బీఆర్ఎస్ వార్డు సభ్యుడితోపాటు అతడి సోదరుడిపై దాడికి పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జఖాన్‌పేటలో గురువారం చోటుచేసుకున్నది. ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ వార్డు మెంబర్ చాకలి నరేశ్ ఇంటికి వెళ్తున్న క్రమంలో మాజీ సర్పంచ్ తండ్రి తారస పడగా, చూడకుండా వెళ్లిపోయాడు. దీంతో సదరు వ్యక్తి అనుసరిస్తూ రహదారిపై అడ్డగించి దాడికి దిగారు.
గొడవ విషయమై వా ర్డు మెంబర్ సోదరుడు ఆంజనేయులు అక్కడికి వెళ్లి ఆపడానికి యత్నించగా అతడిని కూడా కులం పేరుతో దూషిస్తూ రోడ్డుపై ఉరికిస్తూ చెప్పులతో కొడుతూ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. వార్డు మెంబర్ నరేశ్ ప్రాణ భయంతో అక్కడి నుంచి పారిపోగా అతడి సోదరుడిపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో బాధితులిద్దరూ కోస్గి పోలీసులను ఆశ్రయించారు. ఈ దాడిని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

