ఆన్లైన్ వేదికగా వర్సిటీలు, కాలేజీల్లో పర్యావరణ దినోత్సం
పర్యావరణ దినోత్సం| పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా వర్సిటీలు, కళాశాలల్లో వేడుకలు నిర్వహించనున్నారు. ఆన్లైన్ వేదికగా పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించాలని యూజీసీ సూచించింది. దీంతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు, కాలేజీల్లో పర్యవరణ దినోత్సవాన్ని నిర్వహించున్నారు.

హైదరాబాద్: పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా వర్సిటీలు, కళాశాలల్లో వేడుకలు నిర్వహించనున్నారు. ఆన్లైన్ వేదికగా పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించాలని యూజీసీ సూచించింది. దీంతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు, కాలేజీల్లో పర్యవరణ దినోత్సవాన్ని నిర్వహించున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూన్ 5న జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఐక్యరాజ్యసమితి ఈమేరకు పర్యవరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా ఈరోజును జరుపుతున్నారు. 1973లో మొదటిసారిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది RRR (Reimagine. Recreate. Restore.. పునరాలోచించు, పున:సృష్టించు, పునరుద్ధరించు) థీమ్‌తో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Colleges
- Environment Day
- online
- UGC
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

