7 నుంచి జూన్ 15 దాకా దరఖాస్తుల స్వీకరణ
షెడ్యూల్ విడుదల.. నేడు నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్సెట్ నోటిఫికేషన్ను మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేయనున్నది. ఎడ్సెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు.వివరాలకు https://edcet.tsche.ac.in, http://www.tsche.ac.in వెబ్సైట్లను చూడవచ్చు.
ముఖ్యమైన తేదీలు..