Telangana | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. పెండింగ్లో ఉన్న ఒక డీఏ విడుదలకు ఈసీ అనుమతి లభించింది.
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. పెండింగ్లో ఉన్న ఒక డీఏ విడుదలకు ఈసీ అనుమతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అనుమతి ఇచ్చినట్లు ఈసీ పేర్కొంది.