ఈటల సాయం చేస్తే నా భర్త బతికెటోడు

- ఆయన దగ్గరకు పోతే ఎళ్లగొట్టిండు
- బాధితురాలు ఆగమ్మ ఆవేదన
ఇల్లందకుంట, ఆగస్టు 30: ‘నా భర్త మల్లయ్య క్యాన్సర్తో చనిపోయిండు.. సీఎం సహాయనిధి మంజూరు కోసం ఆయన దగ్గరకు పోతే ఎళ్లగొట్టిండు. ఆ రోజు ఆయన సాయం చేసి ఉంటే నా భర్త బతికెటోడు’ అని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన చిలువేరు ఆగమ్మ వాపోయింది. ‘నా భర్త మల్లయ్యకు క్యాన్సర్ వస్తే.. ఆపరేషన్ కోసం రూ.3.50 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పిండ్రు. సర్పంచ్ వెంకటస్వామితో కలిసి ఈటల రాజేందర్ దగ్గరికి పోయిన. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2 లక్షలు కావాలని అడిగిన. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వకుండా అక్కడి నుంచి ఎళ్లగొట్టిండు. పుస్తెళ తాడు, కమ్మలు అమ్ముకొని ఆపరేషన్ చేయించినా తన భర్త బతకలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

