ప్రజలకు దసరా, దీపావళి కానుక.. పెరగనున్న విద్యుత్ చార్జీలు
ప్రజలపై రూ.5,420 కోట్ల విద్యుత్ భారాన్ని మోపేందుకు ఈ సర్కారు సిద్దమవుతున్నది. అసలే కరువు పరిస్థితులు తాండవమాడుతుంటే జనంపై మరో పిడుగును వేయడానికి సర్కారు నిర్ణయించినట్లు సమాచారం
తెలంగాణలో ప్రజల పరిస్థితి దారుణంగా తయారంది. దసరా, దీపావళి పండుగ ముందు ప్రభుత్వం ఏదైనా శుభవార్త చెప్తదేమో అని ఎదురు చూస్తున్న ప్రజలకు పిడుగు లాంటి వార్త తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.
ప్రజలపై రూ.5,420 కోట్ల విద్యుత్ భారాన్ని మోపేందుకు ఈ సర్కారు సిద్దమవుతున్నదని తెలిపారు. కరువు, ఎల్ నినో, పెరిగిన నిత్యావసర ధరలతో బాధపడుతున్న ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారాన్ని మోపొద్దని, తక్షణమే పెంచిన ఛార్జీలను తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని హరీష్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
Gold Adulteration | బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. యాసిడ్ పరీక్షలోనూ దొరకని కొత్త కల్తీ!
పర్సంటేజీల వేట.. పాలమూరుపె ఊగిసలాట
Russia Ukraine War | సమిధలుగా తెలంగాణ బిడ్డలు..బతుకుదెరువు కోసం వెళ్లి యుద్ధరంగంలోకి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

