DSC | జూలై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్ష.. జూన్ 20 వరకు దరఖాస్తుల గడువు
డీఎస్సీ-2024 పరీక్ష తేదీలను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. జూలై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. గత నెల 29న డీఎస్సీ నోటిఫికేషన్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా టెట్ నోటిఫికేషన్ విడుదలతో విద్యాశాఖ గత నోటిఫికేషన్లో మార్పులు చేసింది.
- డీఎస్సీ కొత్త షెడ్యూల్ విడుదల
DSC | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ-2024 పరీక్ష తేదీలను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. జూలై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. గత నెల 29న డీఎస్సీ నోటిఫికేషన్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా టెట్ నోటిఫికేషన్ విడుదలతో విద్యాశాఖ గత నోటిఫికేషన్లో మార్పులు చేసింది.
డీఎస్సీ కొత్త షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు తేదీని ఏప్రిల్ 3 నుంచి జూన్ 20 వరకు పొడిగించినట్టు పేర్కొన్నది. టెట్‌లో అర్హత సాధించిన వారు తిరిగి డీఎస్సీకి దరఖాస్తు చేసుకొనే విధంగా.. కొత్త డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేశామని విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ప్రస్తుత డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- DSC
- DSC 2024
- DSC Exam
- TS TET EXAM
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

