రాష్ట్రంలో పొడి వాతావరణం

హైదరాబాద్ : ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నిలకడగా కొనసాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.1 నుంచి 38.2 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్టు టీఎస్‌డీపీఎస్ తెలిపింది. రాబోయే మూడురోజులు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగనున్నది. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్‌లో 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ వాతావరణం క్రమంగా వేడెక్కుతున్నది. పగటిపూటతోపాటు రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఉక్కపోస్తున్నది. శుక్రవారం నగరంలో 35.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

