పంచాయతీరాజ్ కమిషనర్‌గా డాక్టర్ శరత్

- టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా అనితారామచంద్రన్
- రఘునందన్‌కు వ్యవసాయశాఖ పూర్తి బాధ్యత
- పరిశ్రమలశాఖ డైరెక్టర్‌గా కృష్ణ భాస్కర్
- యువజన సర్వీసుల డైరెక్టర్‌గా వీ వెంకటేశ్వర్లు
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభు త్వం పెద్ద ఎత్తున ఐఏఎస్‌లను బదిలీచేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కామారెడ్డి కలెక్టర్‌గా ఉన్న ఏ శరత్‌ను పంచాయతీరాజ్ కమిషనర్‌గా నియమించింది. ఎం రఘునందన్‌రావును వ్యవసాయశాఖ కార్యదర్శిగా నియమించింది. వెయిటింగ్లో ఉన్న అనితా రామచంద్రన్‌ను టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా, వీ వెంకటేశ్వర్లును యువజన సర్వీసుల సంచాలకుడిగా, మహ్మద్ అబ్దుల్ అజీమ్‌ను మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూ టీ సెక్రటరీగా నియమించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను పరిశ్రమలశాఖ సంచాలకుడిగా బదిలీచేసింది. పలువురు మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్లుగా నియమించింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

