ఐఐసీటీ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్ రామానుజ నారాయణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. మరో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్ టెక్నాలజీకి (ఐఎంఎంటీ) ఆయన డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ పదవిలో ఆరేండ్ల పాటు సేవలందించనున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్ రామానుజ నారాయణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. మరో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్ టెక్నాలజీకి (ఐఎంఎంటీ) ఆయన డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ పదవిలో ఆరేండ్ల పాటు సేవలందించనున్నారు.
2008లో ఐఐసీటీలో విధుల్లో చేరిన ఆయన ఇప్పటివరకు వివిధ హోదాల్లో కెమికల్ రంగంలో సేవలందించారు. ఐపీఏ అవార్డుతో పాటు ఐఐసీటీ గౌరవ్ సమ్మాన్ అవార్డునూ ఆయన దకించుకున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, పాలిమర్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆయిల్ టెక్నాలజిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వంటి సంస్థల్లో ఆయన సభ్యుడిగా సేవలందిస్తున్నారు. తాజా నియామకం పట్ల ఐఐసీటీ వర్గాలు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

