సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను వీక్షిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్