కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
ఆడుకుంటున్న రెండేండ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో గురువారం చోటుచేసుకున్నది.
అయిజ, జూలై 25: ఆడుకుంటున్న రెండేండ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో గురువారం చోటుచేసుకున్నది. పట్టణంలోని కర్నూల్ రహదారిలో మాధవి, భీమేశ్వర్రెడ్డి దంపతుల కుమారుడు నిహాన్రెడ్డి హోటల్ ఎదుట ఆడుకుంటుండగా.. కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి.
బాలుడి అరుపులు విన్న తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు కుక్కలను తరిమి చిన్నారిని కర్నూల్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. మున్సిపాలిటీలో కుక్కలు అధికంగా ఉన్నాయని, వాటిని పట్టుకొని తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

