మరింత ఉత్సాహంగా పనిచేయాలి

పంచాయతీరాజ్ కార్యదర్శులతో మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): పంచాయతీ కార్యదర్శులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని, గ్రామంలో పెండింగ్ పనులను పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శుల సంఘం నాయకులు మంత్రి ఎర్రబెల్లిని కలిసి తమ వేతనాన్ని రూ.28,719కి పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఖజానాపై భారం పడుతున్నా వేతనాన్ని సీఎం కేసీఆర్ భారీగా పెంచారని ఎర్రబెల్లి చెప్పారు. మంత్రిని కలిసినవారిలో జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరినేని రాజేశ్వర్, సంఘం బాధ్యులు శశిధర్‌గౌడ్, నరేశ్, మల్లికార్జున్, రమేశ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

