Diesel tanker | డీజిల్ ట్యాంకర్ బోల్తా.. బకెట్లతో ఎగబడిన జనం : వీడియో
Diesel tanker | డీజిల్ ట్యాంకర్(Diesel tanker )బోల్తా పడడంతో(Overturned) డీజిల్‌ను తీసుకువెళ్లడానికి జనాలు డబ్బాలు, బకెట్లతో ఎగబడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri) బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది.
యాదాద్రి భువనగిరి : డీజిల్ ట్యాంకర్(Diesel tanker )బోల్తా పడడంతో(Overturned) డీజిల్‌ను తీసుకు వెళ్లడానికి జనాలు డబ్బాలు, బకెట్లతో ఎగబడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri) బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పర్వతాపూర్‌లో ప్రమాదవాశాత్తు డీజిల్ ట్యాంకర్ (లారీ) బోల్తా పడింది. దీనిని గమనించిన స్థానికులు డబ్బాలు, బకెట్లతో తరలి వచ్చిన డీజిల్ తీసుకువెళ్లడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందినకాడికి డీజిల్ దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

