మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు నమోదు : డీజీపీ
డీజీపీ | మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు నమోదు చేసి, రూ. 35.81 కోట్ల జరిమానా విధించామని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించనందుకు 41,872

హైదరాబాద్ : కరోనా పరిస్థితులపై రాష్ర్ట ప్రభుత్వం తరపున పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్ఎంసీ వేర్వేరుగా హైకోర్టుకు నివేదిక సమర్పించాయి. డీజీపీ సమర్పించిన నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి మే 30వ తేదీ వరకు కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 7.49 లక్షల కేసులు నమోదు అయ్యాయని కోర్టుకు తెలిపారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు నమోదు చేసి, రూ. 35.81 కోట్ల జరిమానా విధించామని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించనందుకు 41,872 కేసులు నమోదు చేశామన్నారు. జనం గుమిగుడినందుకు 13,867 కేసులు.. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు నమోదు చేశామన్నారు. బ్లాక్ మార్కెట్లో ఔషధాలను విక్రయించిన వారిపై 150 కేసులు నమోదయ్యాయని డీజీపీ తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే లాక్డౌన్ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

