బీమా పరిహారం 3 కోట్లు అందజేసిన డీజీపీ
విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు డీజీపీ సీవీ ఆనంద్ అండగా నిలిచారు. సోమవారం ముగ్గురు పోలీసుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున బీమా చెక్కులను అందజేశారు.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు డీజీపీ సీవీ ఆనంద్ అండగా నిలిచారు. సోమవారం ముగ్గురు పోలీసుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున బీమా చెక్కులను అందజేశారు.
ఏఆర్ కానిస్టేబుల్ ముత్తంగి శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ బోలెపల్లి సైదులు, కానిస్టేబుల్ కే వెంకటరెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చి చెక్కులు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Millet Snacks | చిరుధాన్యాలతో చేసినంత మాత్రాన చిరుతిళ్లు ఆరోగ్యకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
Jailbreak | ఎమర్జెన్సీ నాటకమాడి ఖైదీలు జైలు నుంచి ఎలా తప్పించుకున్నారంటే..!
Danger bells | తెలంగాణలో తరుముకొస్తున్న కరువు..! చుక్క నీరు లేక నెర్రెలు వాసిన ప్రాజెక్టులు, చెయ్యిచ్చిన కాంగ్రెస్ : వీడియో
Cult | ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్.. రక్తపాతం, భయంకరమైన హత్యలతో విశ్వక్ సేన్ విశ్వరూపం!
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

