Sravana Sukravaram | శ్రావణ శుక్రవారం.. భద్రకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. వరంగల్లోని (Warangal) భద్రకాళి అమ్మవారి ఆలయానికి (Bhadrakali temple) భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. వరంగల్లోని (Warangal) భద్రకాళి అమ్మవారి ఆలయానికి (Bhadrakali temple) భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో బారులుతీరారు. రాజరాజేశ్వరీ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేస్తున్నారు. కన్యకాపరమేశ్వరి (Kanyaka Parameshwari) గుడిలో అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు.
ఇక తిరుమలలో భక్తుల రద్దీ అధికమైంది. శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. దీంతో 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రావన శుక్రవారం కావడంతో అమ్మవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

