Manjeera Kumbh Mela | భక్తులతో కిక్కిరిసిన మంజీరా కుంభమేళా
Manjeera Kumbh Mela | జహీరాబాద్ : మంజీరా కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ - హుమ్నాపూర్ శివారులో మంజీరా నది వద్ద గరుడ గంగా కుంభమేళాను నిర్వహిస్తున్నారు.
Manjeera Kumbh Mela | జహీరాబాద్ : మంజీరా కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ – హుమ్నాపూర్ శివారులో మంజీరా నది వద్ద గరుడ గంగా కుంభమేళాను నిర్వహిస్తున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మంజీర నదిలో పుణ్యస్నానాలు చేసి పంచవటీ క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు.

మూడో రోజు బుధవారం మంజీరా వద్ద నాగసాధువులు, సంతులు గంగమ్మకు పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. పంచవటీ క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్‌బాబా పర్యవేక్షణలో మంజీరా కుంభమేళా జరుగుతున్నది. జహీరాబాద్ డీఎస్పీ రఘు, ఆర్డీవో రమేశ్‌బాబు, డీఎల్పీవో రాఘవరావు పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు తాగునీరు, స్నానాలు చేసుకోనేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

