నార్సింగిలో పేలిన డిటోనేటర్.. ముగ్గురికి తీవ్ర గాయాలు
నగర శివారులోని నార్సింగి వద్ద డిటోనేటర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ : నగర శివారులోని నార్సింగి వద్ద డిటోనేటర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డు పనుల్లో భాగంగా బండరాళ్ల మధ్య అమర్చిన మూడు డిటోనేటర్‌లో ఒకటి బుధవారం ఒక్కసారిగా పేలిపోయింది.
దీంతో బండరాళ్లు ఆకాశంలోకి ఎగిరి కిందపడడంతో అక్కడ పనిచేస్తున్న కొందరు భయాందోళనతో పారిపోగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

