Intermediate Exams | ఇంటర్ పరీక్షల నిర్వహణకు డీఈసీల ఏర్పాటు
Intermediate Exams | ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడం కోసం డీఈసీ (డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ)లను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు

హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడం కోసం డీఈసీ (డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ)లను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ విడుదల చేశారు. డీఈసీ సభ్యులుగా కొందరు కాలేజి ప్రిన్సిపాల్స్‌ను, జూనియర్ లెక్చరర్లను నియమించారు. ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ నిర్వహణ మాన్యువల్ నిబంధనలతోపాటు టీఎస్‌బీఐఈ సెక్రటరీ ఇచ్చే సూచనలు, సలహాలను అమలు చేయడం వీరి విధి.
కాగా, కరోనా కారణంగా చాలామంది విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

