రాష్ట్రంలో సగం జిల్లాల్లో లోటు వర్షపాతమే
వానకాలం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నప్పటికీ కామారెడ్డి, మెదక్ జిల్లాలో మినహా ఏ జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదుకాలేదు. ఇప్పటికీ 15 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జోగుళాంబ- గద్వాలలో అతి తక్కువ రోజులు వర్షాలు కురిసినట్టు అధికారులు వెల్లడించారు. జూన్ 1 నుంచి ఆగస్టు 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 47 రోజుల పాటు వర్షాలు కురిశాయి.
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): వానకాలం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నప్పటికీ కామారెడ్డి, మెదక్ జిల్లాలో మినహా ఏ జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదుకాలేదు. ఇప్పటికీ 15 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జోగుళాంబ- గద్వాలలో అతి తక్కువ రోజులు వర్షాలు కురిసినట్టు అధికారులు వెల్లడించారు.
జూన్ 1 నుంచి ఆగస్టు 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 47 రోజుల పాటు వర్షాలు కురిశాయి. అయినప్పటికీ ఎక్కడ అధిక వర్షపాతం నమోదు కాలేదు. ఈ సీజన్లో మెదక్ జిల్లాలో అత్యధికంగా 44 రోజులు, కామారెడ్డిలో 43 రోజులు వర్షాలు కురిశాయి. అత్యల్పంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 17 రోజులు వర్షాలు పడ్డాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. దీని కారణంగా తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నదని వాతావరణశాఖ వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

