మహబూబాబాద్‌లో దారుణం.. ఆస్తిపత్రాలకోసం తండ్రిని హత్యచేసిన కూతురు
Daughter | మహబూబాబాద్ జిల్లాలోని వేమునూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిపత్రాల కోసం తండ్రిని హత్యచేసింది కూతురు (Daughter). వేమునూరుకు చెందిన వెంకన్న, ప్రభావతి (17) తండ్రీ కూతుర్లు.
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని వేమునూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిపత్రాల కోసం తండ్రిని హత్యచేసింది కూతురు (Daughter). వేమునూరుకు చెందిన వెంకన్న, ప్రభావతి (17) తండ్రీ కూతుర్లు. తనకు ఆస్తి పత్రాలు ఇవ్వడంలేదన్న కోపంతో తండ్రి వెంకన్నపై ప్రభావతి కర్రతో దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Daughter
- Father
- mahabubabad
- murder
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

