ఢిల్లీలో దానంకు వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీ
ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని తెలంగాణభవన్ ప్రధాన గేటు వద్ద ‘సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండ్ వర్కర్స్' పేరుతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నది.
- ఆయనకు టికెట్ ఇస్తే డిపాజిట్ దక్కదని హెచ్చరిక
- ఢిల్లీలో తెలంగాణభవన్ సాక్షిగా రచ్చకెక్కిన విభేదాలు
- ఖైరతాబాద్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్‌లో కలకలం
హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని తెలంగాణభవన్ ప్రధాన గేటు వద్ద ‘సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండ్ వర్కర్స్’ పేరుతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నది.
సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీ పేరుతో వెలిసిన ఈ ఫ్లెక్సీలో దానం రాజకీయ వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచి, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిన నాగేందర్‌ను పార్టీ క్యాడర్ ఎంతమాత్రం ఆమోదించడం లేదని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా దక్కదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
Gold Adulteration | బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. యాసిడ్ పరీక్షలోనూ దొరకని కొత్త కల్తీ!
పర్సంటేజీల వేట.. పాలమూరుపె ఊగిసలాట
Russia Ukraine War | సమిధలుగా తెలంగాణ బిడ్డలు..బతుకుదెరువు కోసం వెళ్లి యుద్ధరంగంలోకి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

