ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం
ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఫార్మసిస్టులతో కలిసి కేట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
- వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఫార్మసిస్టులతో కలిసి కేట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన మందులు అందించడం, సరైన మోతాదులో మందుల వినియోగంపై అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టుల సేవలు అమూల్యమని కొనియాడారు. కొవిడ్ సమయంలో ఫార్మసిస్టులు చూపిన అంకితభావం, సేవాతత్పరత చిరస్మరణీయమని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ వారి సేవలు మరింత విస్తృతం కావాలని దామోదర ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

