Dalit Bandhu | ఖాతాలో పైసల్ పడ్డాయ్.. కొత్త ట్రాక్టర్ కొనేసుకున్నారు..

“దళితబంధు” డబ్బులతో కొన్న నూతన ట్రాక్టర్ ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కోడెం నారాయణ “దళితబంధు”డబ్బులతో నూతన ట్రాక్టర్ ను కొనుగోలు చేయగా దానిని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ప్రారంభించారు. కోడెం నారాయణకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా గతంలో మూడెకరాల భూమి కూడా పొందాడు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ…”దళితబంధు” కార్యక్రమంతో దళితులు ధనికులుగా మారతారన్నారు. కేసీఆర్ దళితుల పాలిట దైవం అని, “దళితబంధు” పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను దేవుడిలా భావించి పూజలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

