శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 07:22:57

సిలిండర్‌ పేలి నలుగురికి గాయాలు...

సిలిండర్‌ పేలి నలుగురికి గాయాలు...

హైదరాబాద్‌ : నగరంలోని మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అస్మాన్‌గఢ్‌లో విషాదం సంఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు సంభవించడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సిలిండర్‌ పేలడంతో ఇంట్లోని వస్తువులు చెళ్ళ చెదుగా పడిపోయాయి. క్షతగాత్రులు లక్ష్మయ్య, యాదమ్మ, మోక్షజ్ఞ, తేజస్వినిగా గుర్తించారు. 


logo