ఆస్తుల రక్షణకే బీజేపీలోకి..

- సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యంతరం తెలిపారు. ఈటల తన ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. వామపక్షవాదిగా, లౌకికవాదిగా చెప్పుకొన్న ఈటల బీజేపీ కండువా కప్పుకోవడాన్ని తప్పు పట్టారు. వామపక్ష పార్టీలపై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వీడియో సందేశంలో తమ్మినేని ధ్వజమెత్తారు. కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందని, బీజేపీ మతోన్మాదాన్ని పెంచుతూ హింసను ప్రేరేపిస్తున్నదని మండిపడ్డారు. అలాంటి పార్టీలో చేరేందుకు ఈటలకు మనసెలా వచ్చిందని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

