పెద్దపులి కలకలం.. బెబ్జూరులో ఆవుల మందపై దాడి
పెద్దపులి| కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. గత కొన్నిరోజులుగా జిల్లాలోని బెజ్జూరు, పెంచికల్‌పేట శివారులో పెద్దపులి సంచరిస్తున్నది. శనివారం తెల్లవారుజామున లోడ్పల్లి బీట్ పరిధిలో ఆవుల మందపై పులి దాడి చేసింది.

ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. గత కొన్నిరోజులుగా జిల్లాలోని బెజ్జూరు, పెంచికల్‌పేట శివారులో పెద్దపులి సంచరిస్తున్నది. శనివారం తెల్లవారుజామున లోడ్పల్లి బీట్ పరిధిలో ఆవుల మందపై పులి దాడి చేసింది. దీంతో మందలోని ఓ ఆవు మృతి చెందింది. స్థానికులు అటవీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పెద్దపులి సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత తొందరగా పెద్దపులిని పట్టుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

