చిన్న పిల్లల కోసం ప్రత్యేక కోవిడ్ సంరక్షణ కేంద్రం ప్రారంభం
కోవిడ్ సంరక్షణ కేంద్రం | కోవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, థర్డ్ వేవ్‌లో చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో ఖమ్మం జిల్లా

ఖమ్మం : కోవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, థర్డ్ వేవ్‌లో చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లల కోసం ప్రత్యేక కోవిడ్ సంరక్షణ కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.
గడచిన తొలి దశ, ప్రస్తుత రెండవ దశలో కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగామని, అయితే 3వ దశను ముందస్తుగానే ఊహించి వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా 40బెడ్స్ తో వెంటిలేటర్, ICU, SICUలతో పాటు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్, DM&HO మాలతి, డిప్యూటీ మేయర్ ఫాతిమా, ఆసుపత్రి సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

