సచివాలయం సాక్షిగా దంపతుల ఆత్మహత్యాయత్నం
తమ భూమి సమస్యకు పరిష్కారం చూ పనందుకు మనస్తాపంతో దంపతులిద్దరూ సె క్రటేరియట్ సాక్షిగా బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సెక్రటేరియట్ ప్రధా న ద్వారం సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆ త్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది.
- భూ సమస్య తీర్చడం లేదని మనస్తాపం
- పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొనే యత్నం
- అడ్డుకొని స్టేషన్‌కు తరలింపు
హైదరాబాద్, జూన్ 3 (నమస్తేతెలంగా ణ): తమ భూమి సమస్యకు పరిష్కారం చూ పనందుకు మనస్తాపంతో దంపతులిద్దరూ సె క్రటేరియట్ సాక్షిగా బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సెక్రటేరియట్ ప్రధా న ద్వారం సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆ త్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ గ్రామాని కి చెందిన పుట్ట కృష్ణయ్య, ఆయన భార్య సైద మ్మ తమ భూమి సమస్యపై న్యాయం కోసం గత మూడు రోజులుగా అధికారుల చుట్టూ తి రుగుతున్నారు. అయినా తమ వినతిని ఎవ రూ పట్టించుకోవడం లేదని ఆ దంపతులు తీ వ్ర ఆవేదనకు గురయ్యారు.
బుధవారం ఉద యం పెట్రోల్ డబ్బాతో సెక్రటేరియట్ వద్దకు చేరుకొని ఇద్దరూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొనేందుకు యత్నించారు. గమనించిన అక్కడి ఎస్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే వారి శరీరాలపై నీళ్లు చల్లారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. అనంతరం ఆ దంపతులను విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి భూమి సమస్యకు సంబంధించిన వివరాలను సైఫాబాద్ పోలీసులు సేకరిస్తున్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

