HomeTelanganaConstable Died After Falling Into The Drain
డ్రైన్లో పడి కానిస్టేబుల్ మృతి
కొత్తగూడెం పోలీస్ కంట్రోల్‌రూంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీదేవి(35).. శనివారం భద్రాచలంలో బందోబస్తు సమయంలో భారీ వర్షం కురిసి రోడ్డు జలమయమైం ది.
భద్రాచలం, సెప్టెంబర్ 30: కొత్తగూడెం పోలీస్ కంట్రోల్‌రూంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీదేవి(35).. శనివారం భద్రాచలంలో బందోబస్తు సమయంలో భారీ వర్షం కురిసి రోడ్డు జలమయమైం ది. దీంతో డ్రైన్ కనపడక ఆమె అందులో పడి కొట్టుకుపోయింది.