కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
కానిస్టేబుల్ | నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో ఉంటున్న కానిస్టేబుల్ బండ వాసు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్: నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో ఉంటున్న కానిస్టేబుల్ బండ వాసు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వాసు.. జాతీయ పోలీసు అకాడమీలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కుటుంబ కలహాల వల్లే వాసు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

