కవ్వంపల్లి సత్యనారాయణకు గుండెపోటు.. ఖండించిన ఎమ్మెల్యే
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. రెండు రోజుల కిందట కవ్వంపల్లి అస్వస్థతకు గురయ్యారు. ఇంకా అనారోగ్యం తగ్గకపోవడంతో మంగళవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనకు వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు.
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా స్పందించారు. తనకు గుండెపోటు వచ్చిందని వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు.
సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగానే హాస్పిటల్కు వెళ్లినట్లుగా కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. తనపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తున్న అభిమానులకు, ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

