Home
Telangana
Congress Leaders Have Demanded A Comprehensive Inquiry Into The Fake Voice Recordings Circulating In The Name Of Govt Advisor Shabbir Ali
సమగ్ర విచారణ జరపాలి
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరుతో ప్రచారంలో ఉన్న ఫేక్ వాయిస్ రికార్డింగ్లపై సమగ్ర విచారణ జరుపాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు ఎస్పీ రాజేశ్‌చంద్రకు శనివారం వినతిపత్రం అందజేశారు.
కామారెడ్డి, జూన్ 13: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరుతో ప్రచారంలో ఉన్న ఫేక్ వాయిస్ రికార్డింగ్లపై సమగ్ర విచారణ జరుపాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు ఎస్పీ రాజేశ్‌చంద్రకు శనివారం వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. షబ్బీర్ అలీ పేరుతో సోషల్ మీడియా, యూట్యూబ్ చానళ్లు, వాట్సాప్ గ్రూపులు, కొన్ని మీడియా చానళ్లలో ప్రసారం అవుతున్న ఫేక్ వాయిస్ రికార్డింగ్లపై సమగ్ర విచారణ జరుపాలని, వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

