సిద్దిపేటలో ఖాతా తెరవని కాంగ్రెస్.. ఒక్క వార్డుకే బీజేపీ పరిమితం
కాంగ్రెస్ | సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. భారతీయ జనతా పార్టీ అయితే ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒక్క వార్డుకు మాత్రమే బీజేపీ పరిమితమైంది

హైదరాబాద్ : సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. భారతీయ జనతా పార్టీ అయితే ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒక్క వార్డుకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కనీస పోటీ కూడా ఇవ్వలేదు. గులాబీ అభ్యర్థులు మంచి మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 43 వార్డులు ఉండగా, టీఆర్ఎస్ పార్టీ 36 వార్డుల్లో విజయం సాధించింది.
అచ్చంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ – 6, బీజేపీ -1 వార్డులో మాత్రమే గెలిచింది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ – 2, బీజేపీ -2 వార్డుల్లో గెలిచింది. కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో భారతీయ జనతా పార్టీ ఖాతానే తెరవలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం నకిరేకల్ లో 2 వార్డుల్లో, కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఐదు వార్డుల్లో గెలుపొందింది.
ఇవి కూడా చదవండి..
సిద్దిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఘన విజయం
జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్, అచ్చంపేట మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ప్రభంజనం
లింగోజిగూడ డివిజన్లో బీజేపీకి షాక్
దేవరయంజాల్ దేవాలయ భూముల ఆక్రమణపై విచారణకు ఆదేశం
హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

