నిత్యావసరాల పైపర్యవేక్షణకు కమిటీ

- లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులురాకుండా చర్యలు
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా, సరుకుల రవాణాలో ఎటువంటి ఆటంకం జరుగకుండా నిత్యం పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందులో పౌరసరఫరాల శాఖ కమిషనర్, రవాణాశాఖ కమిషనర్, హైదరాబాద్ లేదా వరంగల్ ఐజీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, హార్టికల్చర్, మార్కెటింగ్‌శాఖల డైరెక్టర్లు, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్, డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ ఇందులో సభ్యులుగా ఉంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- essentials
- Lockdown
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

