Tonique Liquor | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): టానిక్ లికర్ గ్రూప్స్‌పై జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌లో టానిక్ గ్రూప్‌కు 11 ప్రాంచైజీలు ఉన్నాయి. క్యూ బై టానిక్ పేరుతో మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నది.
నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేశారు. వీటికి ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ అయ్యిందని అధికారులు గుర్తించారు. ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉన్నదని చెప్తున్నారు.