Revanth Reddy | ఇందిరమ్మ ఇండ్ల పథకంపై సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశం..!
Revanth Reddy | ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రారంభించనున్నది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇండ్లు లేని అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలని.. అందుకు అనుగుణంగా వెంటనే విధివిధానాలను తయారు చేయాలని సూచించారు.
Revanth Reddy | ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రారంభించనున్నది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇండ్లు లేని అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలని.. అందుకు అనుగుణంగా వెంటనే విధివిధానాలను తయారు చేయాలని సూచించారు. పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి నిర్మాణానికి రూ.5లక్షలు ఆర్థిక సాయం చేయనున్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5లక్షలు అందించనున్నారు. అందుకు సంబంధించిన నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులతో సీఎం సమీక్షించారు. సమావేశంలో సీఎంతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

