జూన్ 15నాటికి గురుకులాలకు సామగ్రి.. సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం
జూన్ 15 నాటికి గురుకులాల విద్యార్థులకు అవసరమైన సామగ్రి ని అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జవాబుదారీతనాన్ని పెంచేందుకే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ) : జూన్ 15 నాటికి గురుకులాల విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జవాబుదారీతనాన్ని పెంచేందుకే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులకు అందజేసే నోటు పుస్తకా లు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ షూట్లు, బెడ్ షీట్లు, సూల్ బ్యాగ్‌లు, ఐడీ కార్డులు, యూనిఫామ్ అన్నీ నాణ్యమైనవే ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.
సంక్షేమ శాఖల గురుకులాల్లో పలురకాల సామగ్రి కొనుగోలుపై గురువారం సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ సామగ్రి కోసం వెంటనే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తిచేస్తామని తెలిపారు. అన్నిశాఖల గురుకులాల విద్యార్థులకు అవసరమైన సామగ్రిని సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని, సరఫరా కోసం మండల స్థాయిలో ఒక నోడల్ అధికారి చొప్పున నియమించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

