CM Revanth Reddy | కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అతడే : పాడి కౌశిక్ రెడ్డి
CM Revanth Reddy | ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) అన్నారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) అన్నారు. శుక్రవారం మీడియా పాయింట్ వద్ద మాట్లా డుతూ..కేసీఆర్(KCR) ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు ? భర్తీ ఎప్పుడు జరిగిందో చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేండ్లు పనిచేయాలని బీఆర్ఎస్ కోరుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులు, ఎమ్మేల్యేలు రేవంత్‌కు రివర్స్ అయ్యే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అయ్యేదే రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసు ట్రయల్స్ పూర్తి అయ్యాయి. మరో ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి శిక్ష పడటం ఖాయమన్నారు.
రేవంత్ రెడ్డి పాతలాజికల్ లయర్, ప్రతి నిత్యం అబబ్ధాలు ఆడడమే పనిగా పెట్టుకునే వాడిని పాతాలాజికల్ లయర్ అంటారన్నారు. అంటే రోగలక్షణ అబద్ధాల కోరు అని అర్థమని చెప్పారు. హరీష్ రావు పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

