Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. విమానం దిగగానే ఆయనకు ముఖ్యమంత్రి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. విమానం దిగగానే ఆయనకు ముఖ్యమంత్రి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు.

యశ్వంత్‌సిన్హాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్‌కు బైక్ ర్యాలీగా తరలివెళ్లారు. ఆ మార్గంలో రోడ్లన్నీ గులాబీమయ్యాయి. కాసేపట్లో ర్యాలీ జలవిహార్‌కు చేరుకోనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking water | గుక్కెడు నీటి కోసం గుండెలవిసే ఆవేదన ..తాగునీటి కోసం రోడ్డెక్కిన జనం
గుడిసెలో ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. సకాలంలో స్పందించిన పోలీసులు, 108 సిబ్బంది
Jailer 2 | ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్ ‘జైలర్ 2’.. కాని ఆ విషయంలో అభిమానులకు బిగ్ షాక్.. !
Jensen Huang: మరో ఉద్యోగితో రిలేషన్.. జేన్సన్ హువాంగ్‌పై వేటుకు ఎన్‌వీడియో బోర్డు సిద్ధం!
Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

