బుద్ధవనం ప్రాజెక్టు పూర్తి.. సీఎం చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభం

హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్మిస్తున్న బుద్ధవనం ప్రాజెక్టు పూర్తి అయిందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కొవిడ్-19 తగ్గుముఖం అనంతరం సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఆదేశానుసారం బుద్ధవనం ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కింది. నాగార్జున సాగర్ చుట్టుపక్కల మౌళిక సదుపాయాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా పేర్కొన్నారు.
బుద్ధ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో బౌద్ధ సన్యాసులతో మంత్రి సంభాషించారు. అదేవిధంగా రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో బుద్ధ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో కోటి లింగాల, నెలకొండపల్లి, దూలికట్టు, ఫనిగిరి వద్ద బౌద్ధ చారిత్రక ప్రదేశాలను పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

