ఎంసీ కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తా : సీఎం కేసీఆర్
ఎంసీ కోటిరెడ్డి | టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఎంసీ కోటిరెడ్డిని ఎమ్మెల్సీగా చేస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు

నల్లగొండ : టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఎంసీ కోటిరెడ్డిని ఎమ్మెల్సీగా చేస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. భగత్ గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే ఏందో చూపిస్తా. సాగర్ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. ఈ మధ్య కాలంలో మంజూరు చేసిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే భవిష్యత్ ఎన్నికల్లో ఓట్లు అడగమని స్పష్టం చేశారు. ఈ జనాన్ని చూస్తుంటే భగత్ గెలుపు ఖాయమైపోయిందన్నారు. హాలియాలో షాదీఖానా తప్పకుండా కట్టిస్తామన్నారు. మళ్లీ గులాబీ జెండా ఎగురేయండి అని సాగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

