వేముల సురేందర్ రెడ్డికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ | నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలో దివంగత నేత వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలో దివంగత నేత వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. మెట్పల్లి పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి మార్గమధ్యలో వేల్పూర్లో ఆగారు. సురేందర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం రోడ్డు మార్గంలో హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

